రిషి తనతో పాటు ఒక ముగ్గురు స్ట్రేంజర్స్ సాఫ్ట్వే ర్ ఇంటెరివ్యూ కోసం రెస్యూ మ్స్ పట్టుకొని కూర్చొ ని వుంటారు . మేనేజర్ (పి.ఏ) మోహన్ అని పిలీచిద్ది ఇంటర్వ్యూ అయిపోయిద్ది. రిషి ముందు నుంచి వెళ్తాడు. మేనేజర్ (పి.ఏ) సాయి అని పిలుచిద్ది ఇంటర్వ్యూ అయిపోద్ది. రిషి తన వాచ్ లో టైం చూసుకుంటాడు . అప్పు డే మేనేజర్ (పి.ఏ) రిషి అని పిలిచ్చి ద్ధి . రిషి లోపాలకివెల్లి నిల్చొ ని ఉంటాడు మేనేజర్ ప్లీజ్ టేక్ యువర్ సీట్ అంటడు. రిషితన రెస్యూ మ్ ఇస్తాడు మేనేజర్ చూసిటేబుల్ మీద పెట్టికొన్ని ప్రశ్నలు అడుగుతాడు. రిషిసెలెక్ట్ అవుతాడు. మేనేజర్ మీకు జాబ్ వచ్చి ందిమేము మెయిల్ చేస్తాం అంటడు. రిషిలేచి ఠంక్ యు సర్ అని డోర్ తీస్కొ ని వెళ్తాడు. రిషి తొందరగా లేవరా నేను ఫీల్డ్ వర్క్ కి వెళ్తున్న అని అంటది. రిషి ఒక్కసారిగా లెస్తాడు ఇదంతా కల నిజం కాదు అని అనుకుంటాడు. బాక్గ్రౌండ్ వాయిస్ నా పేరు రిషినాకు సాఫ్ట్వే ర్ కావాలనేఆశ కానీ మా పేరెంట్స్ కిఅంత స్థోమత లేదని డిగ్రీచేసిదగ్గర్లో ఉన్న ప్రింటింగ్ షాప్ కి వెళ్తున్న అని చెప్తాడు. రిషి డోర్ లాక్ చేసి బయల్దేరతాడు.
టిఫిన్ చేద్దామని టిఫిన్ షాప్ కి వెళ్తాడు తినే టైం కి ఒక అతని చెయ్యి రిషి ప్లేట్ కి తగిలిద్ది గార కింద పడుద్ది. సారీ బ్రదర్ అంటడు . రిషిదాన్ని తీస్కొ ని తుడుచుకొని తింటాడు (విత్ అమాయకమైన మొహంతో). షొప్ కివచ్చేస్తాడు ఇద్దరు కస్టమర్స్ వస్తారు ప్రింటింగ్ తీస్తాడు ఆలా సాయంత్రం దాక వర్క్ చేస్తాడు. ఇంటికివేళ్లే సమయం అయ్యి ద్ధి. రిషిఓనర్ ముందు కివెళ్లి సర్ శాలరీవచ్చి ద్ధిఅని అంటాడు (అమాయకమైన మొహంతో). ఓనర్ కోపం గ మాకు తెల్సు ఎప్పు డు ఇవ్వా లో నువ్వు వేళ్ళు అంటాడు. రిషిబాధ (మొహం ఎక్స్ప్రె షన్) తో ఇంటికివెళ్తాడు అలారమ్ పెట్టుకొని ఫోన్ పక్కన పెట్టుకొని మంచంమీద పడుకుంటాడు. ఇంతలో అలారమ్ సౌండ్ మొగిద్ది రిషిసడన్ గ లేస్తాడు. ఎందుకు ఇలా వచ్చి ందిఇవాళ కల అని ఆలోచిస్తూ బ్రష్ చేసిబాత్ చేసిబయల్దేరతాడు. షాప్ కివచ్చేస్తాడు. సాయంత్రం దాకా పని చేస్తాడు ఇంటికివేలీ టైం లో ఓనర్ రిషిని పిలిచి ఇదిగో వన్ మొంత్ శాలరీఅంటడు. రిషిచుస్తే 7000.రూ ఉంటాయి. సర్ నాకు నెలకి 5000.రూ కదా ఇస్తా అన్నా రు 7000.రూ ఇచ్చా రు ఏంటి సర్ అంటడు. (ఎమోషన్ తో)లేదు రిషి నేను నిన్న కావాలనే అరిచా కోప్పడతావో ఎమన్నా అంటావేమో అని చూసా కానీ నువ్వు సైలెంట్ గ వెళ్లి వర్క్ చేసుకున్నా వ్. ఇప్పటకి చాల మందివచ్చా రు కానీ ఎవరు ఇలా ఉండలేదు ఒక 5 రోజులు ఆలా వచ్చి వెళ్ళ్లే వారు అని చెప్తాడు. రిషిఎమోషనల్ అయ్యి కంటినుంచి నీరు చుక్క వచ్చి ద్ధి. రిషిఆనందంగా ఇంటికివెళ్లి ఆ డబ్బు లు వైపు చూస్తూ “ఉన్నదానితో ఆనందంగా ఉంటదీ లేనిదాని గురించి సమయం వృధా చేసుకోకూడదు” అని బాక్గ్రౌండ్ వాయిస్ తో చెప్తాడు.